అందరికీ నమస్కారం
నా మొదటి పోస్ట్ కూకట్ పల్లి పేరు మార్చడం గురించి.
నేను కాంగ్రెస్ ని కానీ తెలుగుదేశం ని కానీ సపోర్ట్ చెయ్యట్లేదు.
కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది మహానుభావులు ఉండగా ప్రతిదానికి రాజీవ్ పేరు పెట్టడం మాత్రం అన్యాయం.
ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ పధకాలకీ రైల్వే స్టేషన్ లకీ బస్ స్టేషన్ లకీ రాజీవ్ పేరు పెట్టారు.
కనీసం ఇకనైనా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా!
ఐనా కాలనీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకొకుండా పేరు మార్చడమే పెద్ద తప్పు.
ఇకనైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకునె ముందు ప్రజలని అడిగి చేస్తే ఇలాంతి సమస్యలు తలెత్తవు.
Saturday, August 18, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment